skip to main | skip to sidebar

భాగవతము - సాంఖ్యము

Thursday, November 10, 2016

భాగవత సంస్కృతి నమోదు

2017 కృష్ణాష్టమి పోటీలు భాగవత సంస్కృతి నమోదుకు ఇక్కడ నొక్కండి

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeC9EPiP_-XSYhcWikj5yhbaU3msaRUirkRgTKonJymf2gz0w/viewform
Posted by vsrao5- at 4:26 PM

No comments:

Post a Comment

Older Post Home
Subscribe to: Post Comments (Atom)

Blog Archive

  • ▼  2016 (1)
    • ▼  November (1)
      • భాగవత సంస్కృతి నమోదు
  • ►  2008 (1)
    • ►  May (1)

About Me

vsrao5-
View my complete profile
 
భాగవతము
అవతారిక -
భాగవతము - సాంఖ్యము ఎందుకు అంటే? అసలు ఇదేమిటి అంటే? ఎలా చెప్పను, ఏం చెప్పను. ఐనా ప్రయత్నిస్తాను. –
v భాగవతము నకు మూలం తత్వశాస్త్రం, వేదాంతం.
v ఈ సాంఖ్యం అనే పదం వేదాంతం లోది కాదు. గణితం లోని సంఖ్య లకి సంభందించినది.
v మరి రెండింటికి సంభంధ మేమి టంటారా.
ü తత్వశాస్త్రనికి మూల మైన పూర్ణ మంటే -శూన్యం- & అంతా నదే నైన -అనంతం-. ఈ రెంటి మధ్యదే వేదాంతం.
ü గణిత శాస్త్రానికి మూలం శూన్యం, Zero & అనంతం, Infinity. ఈరెంటి మధ్య దే గణితం.
ü భాగవతంలో 12 స్కందము లున్నాయి. 1 - అద్వైత ము, 2 - ద్వైతము. అంటే ఒక రకమైన “Binary system”
ü “Binary system” మే కదా గణితంలో కూడా అతి మౌలికమూ, ప్రాథమికము.
ü తత్వం లేని, లేదా అక్కరలేని శాస్త్రం లేదు. గణికం లేని లేదా అక్కర లేని శాస్త్రం కూడా లేదు.
ü అందుకే రెంటికీ వున్న దవినాభావ సంభంధము.
v మరి ఎందుకు - అంటారా
గణితానికి మూలమైన సంఖ్యలను, భాగవతములో చూచుట
v మరి ఎలా అంటే.
వైయాకరణ సాంఖ్యములు---
a) వృత్తముల వారీ సాంఖ్యములు.
a) సంధులుa
b) సమాసములు
c) అలంకారములు
వ్యవహారిక సాంఖ్యములు---
i. క్రృతి కర్తలు నలుగురు రచనల సాంఖ్యము.
ii. అక్షరముల వారీ సాంఖ్యములు
a. ప్రథమ అక్షరములు
iii. పదములు వారీ సాంఖ్యములు
b. ప్రథమ పదములు
iv. విషయము / సంధర్భము సాంఖ్యములు
v. సంఖ్యా వాచకముల సాంఖ్యము.
vi. నామ వాచకముల (పేర్లు) సాంఖ్యములు
ప్రవేశిక :
Ø భాగవత సంస్కృత మూలము నకు కృతికర్త - ఒకడు - వ్యాసభగవానులు.
Ø భాగవతమునకు శృతికర్త - ఒకడు - శుకుడు. శ్రోత - ఒకడు - పరీక్షిన్మహారాజు.
Ø భాగవతములో హరి చరిత్రను ద్వాదశ లింగము లకు ప్రతీకగ 12 స్కందముల లో హరి హర అభేధ్య నిరూపణ నిమిత్తము చెప్పబడినది అనుకోవచ్చు. లేదా ద్వాదశ రాశులకు ప్రతీకగ చెప్పబడినది
Ø ఆంధ్రీకరించిన వారు - నలుగురు (4).
o (1)బమ్మెర పోతన మఱియు (2)బొప్పరాజు గంగనార్యుడు, (3)ఏర్చూరి సింగయ, (4)వెరిగందల నారయ.
o వాసి లోను, రాసి లోను అత్యధికంగా రచించిన వారు సహజంగానే పోతన గారే.
o రాసిలో:

o వాసిలో వీరి నలుగురు లోనేకాదు మొత్తం ఆంధ్ర సాహిత్యములోనే పోతన గారిది ధృవ స్థాన మనుటలో ఏమాత్రం అనుమానం లేదు. పోతన భాగవత మని పేరు పడుటకు వారి రచనలలోని వాసే కారణం అన్నది పరమ సత్యం.
o ఇద్దరు “ఇష్ట దేవతా వందనము, కవిస్తుతి, స్వప్న వృత్తాంతము, కవి వంశ వర్ణనము మరియు షష్ట్యంతములు” తో తమ రచన ప్రారంభంచారు. వీరిలో (1)పోతన గారు గ్రంధ ప్రారంభంలో, (2)సింగయ గారు షష్టస్కంధారంభంలోను.
o ఒక్కరే (నారయ గారు) తాము వ్రాసిన స్కంధమలో పోతన గారి శిష్యులమని గర్వంగా విరచితం (స్కంధం చివరిలోని గద్యం) లో చెప్పుకొన్నారు.
Ø పన్నిండింటిలో రెండు స్కంధాలు రెండు భాగాలు (పూర్వభాగం మఱియు ఉత్తరభాగం) గా విడదీయ బడ్డాయి. వాని లో (1)దశమస్కంధ మయితే పెద్దది కనుక రెండు భాగలను కొంటే (2) పంచమ స్కంధం ఎందుకు రెండు భాగాలు చేయబడినదో తెలియదు.

Ø పోతన భాగవత రచనలో ఇతర కవులు చేతులు కలుపుటకు కారణము నిశ్ఛయించబడలేదు కాని, మూడు విధములైన అభిప్రాయములున్నవి.
o పోతన గారే రచనా సౌకర్యార్థం ఇలా నిశ్ఛయించుట.
o సర్వజ్ఞ సింగమనీడు చేత భూమిలో పాతి పెట్టబడుట వలన క్రిమిదష్టమౌట.
o పోతన గారి పూజామందిరములో కాలప్రభావము వలన క్రిమిదష్టమౌట.
§ క్రమిదష్టమౌటకు అవకాశము లున్నవి. కాని ఇక్కడొక విచిత్ర ప్రశ్న-- 5,6,11,12 స్కందాలే ఎందుకు క్రిమిదష్టం కావలె? రెండు బాగాలుగా (మొదటి 6, రెండవ 6 స్కందాలు) 2 కట్టలు కలిపి కట్టబడుట వలననా? అట్లైన సమతౌల్య ముండునా (రాశిలో 1వ కట్ట కంటే 2వదాని కంటే 25 శాతం ఎక్కువ కదా (4200, 5800 వృత్తాలు)) ? అప్పటికి ఈవిధముగా కట్టే గ్రంథ సంగ్రాహక పద్ధతుందా, లేక వస్రములో మూటగా కట్టెడి వారా? యాదృచ్ఛకమా?
Ø దశమ స్కంధం (రెండు భాగాలు కలిసి) 3427 వృత్తాలతో అన్నిటికంటే పెద్దది. మొత్తం వృత్తాలలో సుమారు మూడవ వంతు.
Ø తృతీయస్కంధం 1193 వృత్తాలతో రెండవ స్థానంల లోవుంది
Ø ద్వాదశ స్కంధం 55 వృత్తాలతో అన్నిటికంటే చిన్నది. మొత్తం వృత్తాలలో సుమారు ఇరవైయ్యో వంతు.
Ø ఏకాదశ స్కంధం 136 వృత్తాలతో రెండవది.
Ø పండ్రెండు స్కందాలు పంచమ, దశమ స్కందాల ఉత్తర భాగాలతో సహా (మొత్తం 14) అన్నీ పవిత్రమైన “శ్రీ” అనే అక్షరము తోనే ప్రారంభింప బడ్డాయి, విశ్వం మొత్తానికి శ్రీకర మార్గం చూపటానికేమో.
Ø పండ్రెండు స్కందాలు పంచమ, దశమ స్కందాల ఉత్తర భాగాలతో సహా (మొత్తం 14) అన్నింటిలో చందోబద్ధాతీత వృత్తాలు గా 2 రకములు ప్రయోగించబడ్డాయి. అందులో మొత్తం 14 గద్యములు పదునాల్గింటిలోను చివర (విరచితం) గానే ప్రయోగించబడ్డాయి. అన్నీ -ఇది- అన్న పదం తో మొదలు పెట్టబడ్డాయి, ఇది (ఈ భాగవతం) అదే (తత్) అనా. మిగిలినవి అన్నీ(2682) వచనములే.
Ø 2 వచనములు పక్కపక్కన - పదవ పూర్వ భాగములో ‘అక్రూరుడు ధృతరాష్ట్రునితో హితోపదేశముగా సంభాషించుట అనే సంధర్భములో’ వచనము (“ఇట్టి” అనే పదంతో ప్రారంభించినది, వ-1522) వెంటనే మళ్ళా వచనము (“అంత” అనే పదంతో ప్రారంభించినది, వ-1523) వ్రాయబడినది.
Ø భాగవతము లో ఒక రకమైన బైనరీ (binary system) లో రచన

Þ ఇందు రెండు రకముల రూపములలో రచనలు చేయబడ్డాయి. అవి (1)చంధోసహితం, (2)చంధోరహితం.
Þ (1)చంధోసహితం రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1)పద్య రూపం, (2)దండక రూపం
Þ (1)పద్య రూపం లో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి
Þ (1) పద్యాలు, (2)శ్లోకము
Þ (2)శ్లోకము రూపములో - ఒకటే రచింప బడినది - అది సింగయ కృత షష్ఠ స్కందములో రచింపబడినది.
Þ 1) పద్యాలు రూపం లో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి.
Þ (1)నాల్గుపాదాలపద్యాలు, (2)నాల్గుపాదాలద్వయంపద్యాలు
Þ (1)నాల్గుపాదాల పద్యాలు - మొత్తం 28 వృత్తాలలో రచింపబడ్డాయి.
Þ (2)నాల్గుపాదాలద్వయంపద్యాలు రూపం (అ)సీసపద్య రూపంలో రచింప బడ్డాయి.
Þ (అ)సీసపద్యాలు రూపం లో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1)సీసము, (2)సర్వలఘు సీసము.
Þ (1)సీసపద్యాలు రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1)ఆటవెలదితో సీసపద్యాలు, (2)తేటగీతితో సీసపద్యాలు.
Þ (2)సర్వలఘుసీసము రూపంలో నారయ కృత ఏకాదశ స్కందము లో ఒక పద్యము గలదు.
Þ దండక రూపంలో రెండు రచింపబడినవి. అవి (1) తృతీయ స్కందములో(శ్రీనాథ దండకము) ను, (2)దశమ స్కంద పూర్వ భాగము లో(శ్రీమానినీమానసచోరుని దండకము)ను రచింపబడ్డాయి.
Þ చందోరహిత రూపంలో రెండు రకముల రూపములలో చేయబడ్డాయి. అవి (1)వచనములు గాను, (2)గద్యములు గాను.
Þ (1)వచనము లను రెండు రకములుగా వాడబడ్డాయి. అవి (1) రెండు పద్యాలకు మధ్య అనుసంధానంగాను, (2)విషయ వ్యాప్తి దృష్ట్యా వివరించుటకు.
Þ (2)గద్య రూపంలో ప్రతి స్కందము, ప్రతి భాగము ఆఖరున కవి ఇది తన విరచితమని తెల్పుటకు పదునాల్గు పర్యాయములు వాడబడినవి.
Þ వాడిన 28 పద్య వృత్తములు ----
1. సర్వలఘు సీసము.
2. సీసము
3. శ్లోకము
4. ఉత్పలమాల
5. చంపకమాల
6. శార్దూలము
7. మత్తేభము
8. మత్తకోకిల
9. తరలము
10. భుజంగప్రయాతము
11. పంచచామరము
12. స్రగ్దర
13. మహా స్రగ్దర
14. స్రగ్విణి
15. మాలిని
16. మానినీ
17. మంగళమహశ్రీ
18. లయగ్రాహి
19. లయవిభాతి
20. ఇంద్రవ్రజము
21. ఉత్సాహవృత్తము
22. ఉపేంద్రవ్రజము
23. కంద
24. కవిరాజ విరాజితము
25. తోటకము
26. వనమయూరము
27. ఆటవెలది
28. తేటగీతి

=== 1. వైయాకరణ సాంఖ్యములు. ===
a) వృత్తముల వారీ సాంఖ్యములు.

వృత్తముల విభజన వివరము

వివరము
మొత్తం సంఖ్య

మొత్తం వృత్తాలు
10058

వృత్తములు

పద్యగద్యాలు
9011

సీసపద్యాల క్రిందివి
1047

పద్యగద్యాలు

చందో రహితాలు
2694

చందో సహితాలు
6317

చందో రహితాలు

గద్యము
14

వచనము
2680

చందో సహితాలు

దండకము
2

పద్యాలు
6315

పద్యాలు

చతుర్పాద ద్వయ పద్యాలు(సీసపద్యాలు)
1048

చతుర్పాదులు
5267

చతుర్పాద ద్వయ పద్యాలు(సీసపద్యాలు)

సర్వలఘు సీసము
1

సీస ము
1047

సీస ము

సీసము (ఆ. తో)
271

సీసము (తే. తో)
776

చతుర్పాదులు

చతుర్పాద పద్యాలు
5266

శ్లోకము
1

చతుర్పాద పద్యాలు

వృత్తం పద్యాలు
1927

జాతులు
2634

ఉపజాతులు
705

వృత్తం పద్యాలు
ఉత్పలమాల
473
చంపకమాల
489
శార్దూలము
290
మత్తేభము
584
మత్తకోకిల
40
తరలము
23
భుజంగప్రయాతము
1
పంచచామరము
1
స్రగ్దర
3
మహా స్రగ్దర
2
స్రగ్విణి
1
మాలిని
11
మానినీ
1
మంగళమహశ్రీ
1
లయగ్రాహి
6
లయవిభాతి
1
జాతులు
ఇంద్రవ్రజము
4
ఉత్సాహవృత్తము
3
ఉపేంద్రవ్రజము
1
కంద
2621
కవిరాజ విరాజితము
3
తోటకము
1
వనమయూరము
1
ఉపజాతులు
ఆటవెలది
407
తేటగీతి
298

సీసపద్యాల క్రిందివి

(సీసంక్రింది) ఆటవెలది
271

(సీసంక్రింది) తేటగీతి
776

ఏ స్కందములో ఏఏ వృత్తములు ఎన్నేసి ఉన్నాయో లెక్కించి క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి ---

90పోతన భాగవతము - స్కందముల వారీ వృత్తముల సంఖ్య
వృత్తము
1
2
3
4
5/పూ
5/ఉ
6
7
8
9
10/పూ
10/ఉ
11
12
Total
ఆటవెలది
22
6
3
6
27
28
32
22
66
73
86
34
2

407
ఇంద్రవ్రజము

1

1
2

4
ఉత్పలమాల
50
10
52
19
5
3
49
36
12
28
123
82
3
1
473
ఉత్సాహవృత్తము

1

2

3
ఉపేంద్రవ్రజము

1

1
కంద
148
68
342
284
44
50
147
116
216
187
578
373
49
19
2621
కవిరాజ విరాజితము

1

2

3
గద్యము
1
1
1
1
1
1
1
1
1
1
1
1
1
1
14
చంపకమాల
16
19
116
87
7
4
32
9
5
16
36
137
2
3
489
తోటకము

1

1
తేటగీతి
4
5
80
51
6
1
46
1
7
5
7
72
8
4
298
తరలము
2
1
3
2
1

5

3
6

23
దండకము

1

1

2
పంచచామరము

1

1
భుజంగప్రయాతము
1

1
మంగళమహశ్రీ

1

1
మత్తకోకిల
6

1

1
4
3
6
3
11
4
1

40
మత్తేభము
56
41
70
34
9
1
10
34
69
47
132
77
2
2
584
మానినీ

1

1
మాలిని
1
1
1
1
1

1
1

1
1
1
1
11
మహా స్రగ్దర

1

1

2
లయగ్రాహి

3

2
1

6
లయవిభాతి

1

1
వచనము
147
82
246
314
56
51
107
163
235
284
533
394
47
21
2680
వనమయూరము

1

1
శార్దూలము
29
7
1
1
1

10
49
33
23
116
20

290
శ్లోకము

1

1
స్రగ్దర

1

2

3
స్రగ్విణి

1

1
సర్వలఘు సీసము

1

1
సీసము (ఆ. తో)
25
11
1

4
17
25
20
43
21
89
15

271
సీసము (తే. తో)
22
36
137
175
22
11
50
28
50
45
65
124
9
2
776
(సీసంక్రింది) ఆటవెలది
25
11
1

4
17
25
20
43
21
89
15

271
(సీసంక్రింది) తేటగీతి
22
36
137
175
22
11
50
28
50
45
65
124
10
2
776
Grand Total
577
335
1193
1151
210
196
605
531
837
803
1946
1482
136
56
10058

b) సంధులు
c) సమాసములు
d) అలంకారములు

=== 2. వ్యవహారిక సాంఖ్యములు. ====
i. క్రృతి కర్తలు నలుగురు రచనల సాంఖ్యము.
ii. అక్షరముల వారీ సాంఖ్యములు
c. ప్రథమ అక్షరములు
iii. పదములు వారీ సాంఖ్యములు
d. ప్రథమ పదములు

======

b) సంధులు
c) సమాసములు
d) అలంకారములు

=== 2. వ్యవహారిక సాంఖ్యములు. ====
i. క్రృతి కర్తలు నలుగురు రచనల సాంఖ్యము.
ii. అక్షరముల వారీ సాంఖ్యములు
c. ప్రథమ అక్షరములు
iii. పదములు వారీ సాంఖ్యములు
d. ప్రథమ పదములు
iv. విషయము / సంధర్భము సాంఖ్యములు
v. సంఖ్యా వాచకముల సాంఖ్యము.
vi. నామ వాచకముల (పేర్లు) సాంఖ్యములు